రెండు వారాల క్రితం అల్లు శిరీష్(Allu Sirish) తన భార్య నయనికతో(Nayanika Reddy) కలిసి జపాన్ ట్రిప్ వేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలని నయనిక తన ఇన్ స్టాలో పంచుకుంది.
(Images Source : Instagram/nayanika_reddy)


