దసరా సెలవులు ప్రారంభం కావడంతో రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పాఠశాలలు, కళాశాలలకు శనివారం నుంచి సెలవులు ప్రకటించడంతో సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. దీంతో రైళ్లలో రద్దీ నెలకొంది.
Oct 11 2026 12:13 PM | Updated on Oct 11 2026 12:17 PM