హైదరాబాద్ : శరన్నవరాత్రులకు సమయం ఆసన్నమవుతున్న వేళ.. దుర్గామాత విగ్రహాల విక్రయాలు ఊపందుకున్నాయి.
నారాయణగూడ తదితర ప్రాంతాల్లో అమ్మవారి ప్రతిమల కొనుగోళ్ల సందడి మొదలైంది.
తొమ్మిది రోజుల పాటు దుర్గామాత భక్తుల పూజలందుకోనుంది.
ఈ సందర్భంగా తీరొక్క విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.
– సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్


