మదురైలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ‘తైమామన్ తంగా మోతిరం తిట్టం’ (మేనమామ బంగారు ఉంగరం పథకం)ను ప్రారంభించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి నవజాత శిశువుకు 1 గ్రాము బంగారు ఉంగరం అందించే ఈ పథకాన్ని విజయ్ స్వయంగా ప్రారంభించిన వేళ తీసిన చిత్రాలు ఇవి.
Images Source : Twitter (X) @CMOTamilnadu


