తల్లికి బంగారు పతకం, తండ్రి, కుమార్తెకు పీజీ డిగ్రీలు (ఫొటోలు) | Dr BR Ambedkar Open University 27th Convocation, Highlights From The Graduation Ceremony, Photos Gallery Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ : ప్రతిభకు ‘పట్టా’దారులు (ఫొటోలు)

Oct 8 2026 9:01 AM | Updated on Oct 8 2026 10:14 AM

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery1
1/17

హైదరాబాద్ : తల్లి ఎంఏ ఎకనామిక్స్‌.. తండ్రి ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌.. కుమార్తె ఎమ్మెస్సీ బోటనీ.. ముగ్గురూ ఒకే ఏడాది పీజీ పూర్తి చేసిన ఆసక్తికర దృశ్యం బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (బీఆర్‌ఏవోయూ) స్నాతకోత్సవంలో కనిపించింది.

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery2
2/17

కరీంనగర్‌కు చెందిన వట్టిపల్లి పావని ఎంఏ ఎకనామిక్స్‌లో బంగారు పతకం సాధించారు. ఈమె స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తనతో పాటు కుమార్తె హైందవీరావు ఎమ్మెస్సీ బోటనీలో ఉత్తీర్ణత సాధించారు.

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery3
3/17

పావని భర్త రమేశ్‌రావు ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పూర్తిచేశారు. స్నాతకోత్సవంలో ఈ ముగ్గరూ పట్టాలు అందుకున్నారు.

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery4
4/17

పట్టుదలతో చదివితే ప్రతిభకు ఎలాంటి హద్దులు ఉండవని నిరూపించారు ఆశ్రిత. బీఎస్సీలో అత్యధిక మార్కులు సాధించిన ఆమె మహిళా విభాగంలో మూడు బంగారు పతకాలు పొందారు.

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery5
5/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery6
6/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery7
7/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery8
8/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery9
9/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery10
10/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery11
11/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery12
12/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery13
13/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery14
14/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery15
15/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery16
16/17

Dr BR Ambedkar University 27th Convocation Photo Gallery17
17/17

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement