మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైంది. తులాభారం చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సినిమాకు శ్రీవిష్ణు క్లాప్ కొట్టారు. ఈ పూజా కార్యక్రమం పిక్స్ మీరు కూడా చూసేయండి.
Oct 11 2026 11:31 AM | Updated on Oct 11 2026 12:07 PM