తిరుమల శ్రీవేంకటేశ్వరుడ్ని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ (Shoba Chandrasekhar) ఇవాళ దర్శించుకున్నారు.
ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని.. శ్రీవారి ఆశీస్సులు పొందారు. మరోవైపు నటి, ‘బ్యాచిలర్’ మూవీ ఫేమ్ దివ్య భారతి (Divya Bharathi) కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
(Images Source : Instagram / itsmytirupati)


