రీసెంట్ టైంలో సిరాయ్, యూత్, మొదరాత్రి (Modha Rathri) అని తమిళ సినిమాలు చేసిన హీరోయిన్ అనిష్మా అనిల్ కుమార్..(Anishma Anilkumar) 100 శాతం స్ట్రైక్ రేట్‌తో అద్భుతమైన సక్సెస్ అందుకుంటోంది.
ఈమె స్వతహాగా మలయాళీ. మరి అనిష్మా.. తెలుగులోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి?
(Images Source : Instagram/anishma_anilkumar)


