పవన్ హీరోగా ‘పోతిరెడ్డిపల్లి’ మూవీ ప్రారంభం (ఫొటోలు) | Pothireddypalli movie launched with Pawan as the hero | Sakshi
Sakshi News home page

పవన్ హీరోగా ‘పోతిరెడ్డిపల్లి’ మూవీ ప్రారంభం (ఫొటోలు)

Oct 6 2026 7:59 AM | Updated on Oct 6 2026 7:59 AM

Pothireddypalli movie launched with Pawan as the hero1
1/13

పవన్ హీరోగా, మౌనిక‌, సిరి హీరోయిన్లు నటిస్తున్న నూతన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది.

Pothireddypalli movie launched with Pawan as the hero2
2/13

ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు.

Pothireddypalli movie launched with Pawan as the hero3
3/13

అక్టోబర్ 5న ఉదయం 9 గంటలకు నిర్వహించిన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి అతిథులుగా మాజీ డిఫ్యూటీ సీఎం రాజయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య, సీనియ‌ర్ న‌టుడు బాబుమోహ‌న్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

Pothireddypalli movie launched with Pawan as the hero4
4/13

Pothireddypalli movie launched with Pawan as the hero5
5/13

Pothireddypalli movie launched with Pawan as the hero6
6/13

Pothireddypalli movie launched with Pawan as the hero7
7/13

Pothireddypalli movie launched with Pawan as the hero8
8/13

Pothireddypalli movie launched with Pawan as the hero9
9/13

Pothireddypalli movie launched with Pawan as the hero10
10/13

Pothireddypalli movie launched with Pawan as the hero11
11/13

Pothireddypalli movie launched with Pawan as the hero12
12/13

Pothireddypalli movie launched with Pawan as the hero13
13/13

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement