కీర్తి సురేశ్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'అక్క' (Akka) ట్రైలర్ లాంచ్ అక్టోబర్ 22, 2026న ఘనంగా జరిగింది.
దక్షిణ భారతదేశంలోని పెర్నూరు అనే ఊరిలో లేడీ గ్యాంగస్టర్స్ మధ్య జరిగే ఆధిపత్య పోరు బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ సిరీస్ తెరకెక్కించారు.
Images Source : Twitter (X)


