హిందీలో హీరోయిన్గా చాలా గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్(Vidya Balan) దక్షిణాది సినిమాల్లో కనిపించింది చాలా తక్కువ.
చాన్నాళ్ల తర్వాత రజనీకాంత్ 'జైలర్ 2'(Jailer 2 Movie) అనే విలన్ టచ్ ఉన్న పాత్ర చేసింది.
ఈ మూవీ సక్సెస్ అవడంతో పాటు ఈమె కూడా ట్రెండింగ్లోకి వచ్చేసింది.
(Images Source : Instagram/balanvidya)


