హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ/వెంగళరావునగర్: నగరంలో ఆదివారం రెండోరోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.
ఓయూ లేడీస్ హాస్టల్ విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
అలాగే.. వెంగళరావునగర్ పరిధిలోని యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్ హిల్‌టాప్ క్వార్టర్స్‌లో కమాండెంట్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఆటపాటలు అలరించాయి.


