అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ , అఖిల్ రాజ్, నరేష్ వీకే కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘క్రేజీ కళ్యాణం’.
బద్రప్ప గాజుల దర్శవత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.
ఆదివారం హైదరాబాద్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది.


