ఢిల్లీలో పుట్టిన ఒడియా అమ్మాయి రితికా నాయక్. అశోకవనంలో అర్జున కల్యాణం, మిరాయ్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా పలు ఫొటోలను పంచుకుందీ తార. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
కాగా ఇటీవలే వచ్చిన 'కొరియన్ కనకరాజు'తోనూ మంచి విజయం అందుకుంది.
ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో కలిసి ‘డ్యూయెట్’ అనే సినిమాలో నటిస్తోంది.


