ఇంద్రరామ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా 'డోంట్ స్లీప్'. తాజాగా దీని టీజర్ లాంచ్ చేశారు. ఈ వేడుక హైదరాబాద్లో బుధవారం జరిగింది.
Oct 14 2026 6:19 PM | Updated on Oct 14 2026 6:56 PM