త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు) | Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos | Sakshi
Sakshi News home page

త్రిష రోడ్ షో.. అభిమానుల సందడితో దద్దరిల్లిన రోడ్లు (ఫొటోలు)

Oct 26 2026 6:56 AM | Updated on Oct 26 2026 6:56 AM

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos1
1/18

కోయంబత్తూరులోని గాంధీపురం 100 ఫీట్ రోడ్డులో కొత్త 'ఐమొబైల్' (iMobile) షోరూమ్ ప్రారంభోత్సవానికి నటి త్రిష కృష్ణన్ (Trisha Krishnan) హాజరయ్యారు.

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos2
2/18

షాప్ ఓపెనింగ్‌కు వెళ్తూ ఆమె ఓపెన్-టాప్ కారులో రోడ్ షో నిర్వహించారు.

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos3
3/18

ఈ క్రమంలో అభిమానులు భారీగా తరలివచ్చి కేరింతలు కొట్టడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos4
4/18

ఎర్రటి సంప్రదాయ చీరలో, డైమండ్ చోకర్‌తో త్రిష మెరిసిపోయారు.

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos5
5/18

సాధారణంగా నటులు నేరుగా వేదిక వద్దకు వెళ్తారు, కానీ త్రిష ఒక పొలిటికల్ లీడర్ లా కారులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్లడం నెట్టింట చర్చకు దారితీసింది. ఆమె పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వ్యక్తమయ్యాయి.

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos6
6/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos7
7/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos8
8/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos9
9/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos10
10/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos11
11/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos12
12/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos13
13/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos14
14/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos15
15/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos16
16/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos17
17/18

Actress Trisha Krishnan Visited Coimbatore Viral Photos18
18/18

(Images Source : Instagram/trishakrishnan)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement