'బేబీ' సినిమా ఫేమ్, ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya)అక్టోబర్ 7, 2026 న ఆదిలాబాద్ పట్టణంలో సందడి చేశారు.
ఆదిలాబాద్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు.
వైష్ణవి చైతన్య రావడంతో ఆమెను చూసేందుకు స్థానిక అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
ఈ కార్యక్రమంలో మిస్ వాటర్ ఎర్త్ ఇండియా ప్రీతి ముండే (Preethi Munde) కూడా సందడి చేశారు.
ఫొటోలు : చింతల అరుణ్ రెడ్డి (సాక్షి స్టాఫ్ ఫోటో గ్రాఫర్ ఆదిలాబాద్)


