విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన లేటేస్ట్ మూవీ రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్కు సిద్ధమైంది.
ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో విరోష్ జంట స్పెషల్గా కనిపించింది.
వీరిద్దరి క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.


