హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వియత్నంలో ఎంజాయ్ చేస్తోంది. ఈమేరకు ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
‘హనోయ్ వీధుల్లో కొన్ని రోజులు తిరిగాను. అద్భుతమైన కేఫ్లు, పాతకాలపు పుస్తకాల షాప్లు ఉన్నాయి.
ఇక్కడ ఆహారం, కాఫీ గురించి చెప్పనక్కర్లేదు’ అంటూ రాసుకొచ్చింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


