బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్(Sara Ali Khan) సంప్రదాయ శారీలో మెరిసింది.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు చేస్తూ కనిపించింది.
ఎల్లో శారీలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ పిక్స్ మీరు కూడా చూసేయండి.
(Images Source : Instagram / saraalikhan95)


