Dhanush Karnan Movie: Sivaji Ganesan Fans Angry On Title And Story - Sakshi
February 20, 2020, 09:25 IST
పెరంబూరు: హీరో ధనుష్‌కు హత్యాబెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం కర్ణన్‌ అనే చిత్రంలో ధనుష్‌ నటిస్తున్నారు. మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ...
Dhanushs Jagame Tantram Movie Motion Poster Out - Sakshi
February 20, 2020, 08:48 IST
కోలీవుడ్‌ స్టార్‌ ధునుష్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జగమే తంతిరమ్‌’. కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి...
Dhanush Local Boy to release on February 28 - Sakshi
February 20, 2020, 05:56 IST
తమిళ ప్రాచీన యుద్ధ విద్య అడిమురై నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘లోకల్‌ బాయ్‌’. ధనుష్‌ హీరోగా, మెహరీన్, స్నేహ హీరోయిన్లుగా తెలుగు నటుడు నవీన్‌ చంద్ర విలన్...
Dhanush Latest Movie Jagame Thanthiram Motion Poster Released - Sakshi
February 19, 2020, 19:53 IST
ధనుష్‌ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ బుధవారం విడుదల చేసింది.
Amala Paul Says Says Dhanush Is Not Reason Her Divorce - Sakshi
February 18, 2020, 11:31 IST
‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించిన హీరోయిన్‌ అమలాపాల్‌.. తన విడాకులపై వచ్చిన వార్తలపై ఘాటుగా స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు. ...
Sara Ali Khan, Akshay Kumar and Dhanush to shoot Atrangi Re - Sakshi
February 13, 2020, 00:46 IST
ఇద్దరు హీరోలు, ఒక హీరోయిన్‌ ఉంటే కచ్చితంగా అది ముక్కోణపు ప్రేమకథా చిత్రం అని చాలామంది ఊహిస్తారు. ఇప్పుడు అక్షయ్‌కుమార్‌–ధనుష్‌–సారా అలీఖాన్‌...
Aditi Rao Hydari Wants to Act in Dhanush Direction - Sakshi
February 07, 2020, 11:48 IST
సినిమా: నటుడు ధనుష్‌ దర్శకత్వంలో నటించడం ఖాయం అంటోంది నటి అదితిరావ్‌. మణిరత్నం చిత్రాలతో పాపులర్‌ అయిన నటి ఈ భామ. కార్తీ హీరోగా మణిరత్నం...
Amala Paul Father In Law Sensational Comments On Dhanush - Sakshi
February 02, 2020, 08:20 IST
మా అబ్బాయి-అమలాపాల్‌ విడిపోవడానికి ధనుషే అసలైన కారణం
​Akshay Kumar, Sara Ali Khan And Dhanush In Atrangi Re - Sakshi
January 31, 2020, 04:52 IST
‘రాంఝనా’ సినిమాతో హిందీ పరిశ్రమకు పరిచయం అయ్యారు ధనుష్‌. తనను హిందీకి పరిచయం చేసిన ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో మళ్లీ ‘అట్రంగీ రే’ అనే సినిమా...
Sara Ali Khan Excited Over Atrangi Re Movie Akshay Kumar Dhanush - Sakshi
January 30, 2020, 15:40 IST
కేవలం 10 నిమిషాల్లో ఓకే చెప్పా.. వాళ్ల జంట బాగుంటుంది
Dhanush to star opposite Keerthy Suresh in the remake of Netrikann - Sakshi
January 25, 2020, 03:38 IST
మామగారు రజనీకాంత్‌ నటించిన చిత్రాల్లో అల్లుడు ధనుష్‌కి బాగా నచ్చిన చిత్రాలు ‘మాపిళ్లయ్‌’, ‘నెట్రిక్కన్‌’. వీటిలో ‘మాపిళ్లయ్‌’ రీమేక్‌లో నటించారు...
Akshay Kumar Sources Demands More Than Rs.100 Crore For His New Movie - Sakshi
January 22, 2020, 17:31 IST
బాలీవుడ్‌ ‘కిలాడి’ అక్షయ్‌ కుమార్‌ తన తాజా చిత్రం కోసం నిర్మాత వద్ద పారితోషికం భారీగానే డిమాండ్‌ చేశాడనే వార్తలు బాలీవుడ్‌లో షికార్లు చేస్తున్నాయి.
Keerthy Suresh Next Movie With Dhanush - Sakshi
January 22, 2020, 07:50 IST
సినిమా: ధనుష్‌తో కీర్తీసురేష్‌ రెండోసారి జత కట్టనుందా అంటే అవకాశం లేకపోలేదనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ జంట ఇంతకు ముందు తొడరి అనే...
Yuvan Shankar Raja Announce Her Father Biopic Soon - Sakshi
January 14, 2020, 08:47 IST
చెన్నై ,పెరంబూరు: ఇళయరాజా బయోపిక్‌ తెరకెక్కనుంది. ఇటీవల జెండ్రీల బయోపిక్‌ చిత్రాల ట్రెండ్‌ నడుస్తోందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మాజీ...
Priyamani cast opposite Venkatesh in Telugu remake of Asuran - Sakshi
January 03, 2020, 02:14 IST
వెంకటేష్‌ హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళంలో ధనుష్, మంజువారియర్‌ నటించిన సూపర్‌హిట్‌ మూవీ ‘అసురన్‌’...
Actress Sunaina Reacts Her Marriage Rumours - Sakshi
December 30, 2019, 09:33 IST
చెన్నై: నటి సునైనాకు పెళ్లైందా? ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న ఆసక్తికరమైన టాక్‌ ఇదే. కాదలిల్‌ విళిందేన్‌ (ప్రేమలో పడ్డాను) అనే చిత్రం ద్వారా...
thata reddy speech at toota movie press meet - Sakshi
December 30, 2019, 06:36 IST
‘‘గౌతమ్‌ మీన¯Œl గారి సినిమాల్లో మొదట్లో రొమాన్స్‌ ఉంటే క్లైమాక్స్‌లో యాక్ష¯Œ  ఉంటుంది. కానీ ‘తూటా’లో 70 శాతం యాక్ష¯Œ  ఉంటుంది’’ అని తాతారెడ్డి...
Dhanush Pattas Movie Songs Viral In Social Media - Sakshi
December 28, 2019, 08:51 IST
సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పటాస్‌’ చిత్ర పాటలు మాస్‌ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి
thoota movie press meet - Sakshi
December 17, 2019, 00:09 IST
ధనుష్, మేఘా ఆకాష్‌ జంటగా గౌతమ్‌ మీన¯Œ  దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఎనై నోకి పాయుమ్‌ తోట’. తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘తూటా’ పేరుతో...
Dhanush Maari 2 Movie Rowdy Baby Song Become You Tube Most Viewed Video In 2019 - Sakshi
December 07, 2019, 15:04 IST
కోలీవుడ్‌ హీరో ధనుష్‌, సాయి పల్లవిల కాంబినేషన్‌లో వచ్చిన ‘మారి 2’ చిత్రం తమిళ్‌లో కమర్షియల్‌ సక్సెస్‌ సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ సినిమాలోని...
 Boy dies in lift accident in Manikonda- Sakshi
November 24, 2019, 19:50 IST
రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పంచవటి కాలనీలోని రోడ్‌ నెంబర్‌ 10, టీవీఎస్‌ లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది....
Boy dies in lift accident in Manikonda - Sakshi
November 24, 2019, 19:34 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పంచవటి కాలనీలోని రోడ్‌ నెంబర్‌ 10, టీవీఎస్‌ లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం విషాదం...
Dhanush and Rajni have a clash this year - Sakshi
November 12, 2019, 00:41 IST
మామాఅల్లుళ్ల సవాల్‌ సినిమాల్లో భలే సరదాగా ఉంటాయి. నువ్వా? నేనా? అని మామా అల్లుళ్లు తలపడటం సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడు తమిళనాడు బాక్సాఫీస్‌ దగ్గర...
dhanush is a gangster role in karthik subbaraj next - Sakshi
November 09, 2019, 03:30 IST
సెటిల్‌మెంట్‌లు, దందాలు చేయడం కోసం గ్యాంగ్‌స్టర్‌గా లండన్‌ వెళ్లారు ధనుష్‌. అక్కడ పనులన్నీ చక్కబెట్టి తిరిగి ఇండియా బయలుదేరారు. మరి.. సెటిల్‌మెంట్స్‌...
GV Prakash Sister Who Is Now Busy Acting In Films - Sakshi
October 26, 2019, 08:59 IST
తమిళసినిమా: 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు సంగీతాన్ని అందించి రికార్డుకెక్కిన సంగీతదర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌. ఈయన సంగీతదర్శకుడిగా బిజీగా ఉంటూనే...
Venkatesh Daggubati in Asuran Telugu Remake - Sakshi
October 25, 2019, 00:10 IST
త్వరలో వెంకటేశ్‌ తన కెరీర్‌లో 75వ మైలురాయిని టచ్‌ చేయబోతున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘వెంకీ మామ’ ఆయన కెరీర్‌లో 73వ చిత్రం. ఈ 73 చిత్రాల్లో 20కి పైగా...
Mahesh Babu Congratulates Dhanush Asuran Movie Team - Sakshi
October 21, 2019, 11:34 IST
తమిళ స్టార్‌ హీరో, తలైవా రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ తాజా సినిమా ‘అసురన్‌’పై సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు ప్రశంసలు కురిపించారు. అసురన్ వాస్తవికతకు దగ్గరగా...
enai noki paayum thota telugu is thoota - Sakshi
September 22, 2019, 02:40 IST
హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్‌ వాసుదేవమీనన్‌ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా ‘ఎనై నోకి పాయుమ్‌ తోట’. మేఘా ఆకాష్‌ కథానాయికగా నటించారు. ఈ సినిమాలో హీరో...
Boney Kapoor to remake Ayushmann Khurrana Badhaai Ho - Sakshi
September 17, 2019, 00:41 IST
గత ఏడాది హిందీలో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బదాయి హో’. అంటే... శుభాకాంక్షలు అని అర్థం. కమర్షియల్‌గా సూపర్‌ సక్సెస్‌ అయిన చిత్రం ఇది...
Dhanush and Gautham Menon's Movie Gets Postponed at The Last Minute - Sakshi
September 07, 2019, 10:51 IST
ధనుష్, మేఘాఆకాశ్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎౖనైనోకి పాయుం తూటా’. గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్కేప్‌ ఆర్టిస్ట్‌ మోషన్‌ పిక్చర్స్‌...
Dhanush, Gautham Menon Movie Release Postponed - Sakshi
September 05, 2019, 15:50 IST
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇటీవల పారితోషికం విషయంలో నిర్మాతలపై ధనుష్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా ఎన్నో...
Producers Lash out at Dhanush's Comment on Remuneration Issue - Sakshi
September 04, 2019, 10:10 IST
ఇటీవల కాలంగా హీరోలు, నిర్మాతల మధ్య మాటల యుద్ధం తరుచూ జరుగుతోంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ తరహా వివాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా కోలీవుడ్...
Dhanush new movie second look from Asuran unveiled - Sakshi
August 24, 2019, 05:47 IST
సినిమా సినిమాకు లుక్స్‌ మార్చే హీరోల్లో తమిళ నటుడు ధనుష్‌ ఒకరు. ఒకే సినిమాలో విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తుంటారు. ప్రస్తుతం ధనుష్‌ ‘అసురన్‌’ (...
Rowdy Baby Song Crossed 600 Million Views In YouTube - Sakshi
August 13, 2019, 17:02 IST
ధనుష్‌, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ‘మారి 2’ చిత్రం తమిళ్‌లో కమర్షియల్‌ సక్సెస్‌ సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ చిత్రంలోని ‘రౌడీ బేబీ’...
Dhanush reacts to reports of working in a film with superstar Rajinikanth - Sakshi
August 04, 2019, 05:54 IST
సినిమాలు చేయడానికి భాషను హద్దుగా పెట్టుకోనంటున్నారు దర్శక–నిర్మాత–నటుడు ధనుష్‌. 2013లో ‘రాంజ్‌నా’, 2015లో ‘షమితాబ్‌’ అనే హిందీ చిత్రాల్లో నటించారు...
Mehreen Kaur Pirzada To Act With Dhanush Film - Sakshi
July 30, 2019, 08:26 IST
చెన్నై :  ఆ సినిమాలో అంతా కట్టే అంటోంది నటి మెహరీన్‌. మోడలింగ్‌ రంగం నుంచి వెండితెరకు దిగుమతి అయిన పంజాబీ బ్యూటీ ఈ అమ్మడు 2016లో కృష్ణగాడి వీర...
Dhanush-Karthik Subbaraj film finally set to begin - Sakshi
July 07, 2019, 02:18 IST
దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌– ధనుష్‌ ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇదే సినిమాని...
Wunderbar Films not shutting down - Sakshi
July 05, 2019, 00:44 IST
... అంటున్నారు హీరో ధనుష్‌. తన మావయ్య రజనీకాంత్‌ హీరోగా వండర్‌బార్‌ ఫిల్మ్స్‌ సంస్థపై ధనుష్‌ ‘కాలా’ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే. పా. రంజిత్‌...
Dhanush to work with Selvaraghavan again - Sakshi
July 02, 2019, 05:46 IST
సెల్వరాఘవన్‌– ధనుష్‌ కాంబినేషన్‌కు తమిళంలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ అన్నదమ్ములిద్దరూ తమ కాంబినేషన్‌ కుదిరిన ప్రతిసారీ ఓ డిఫరెంట్‌ సినిమాను...
More than failure, I am scared of success - Sakshi
June 22, 2019, 01:57 IST
జీవితంలో ఎవరైనా అపజయానికి భయపడతారు. సినిమా తమ సినిమాలు విడుదలైన ప్రతిసారీ రిజల్ట్‌ ఎలా ఉంటుందో అని టెన్షన్‌ పడతారు. ఒక్క ఫెయిల్యూర్‌ వాళ్ల కెరీర్‌ని...
Dhanush Movie The Extraordinary Journey Of The Fakir Gets Standing Ovation In Canada - Sakshi
June 20, 2019, 13:21 IST
కమర్షియల్‌ హీరోగా కొనసాగుతూనే విభిన్న పాత్రల్లో అలరిస్తున్న విలక్షణ నటుడు తమిళ్‌ హీరో ధనుష్‌. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అల్లుడైనా ఆ పేరును...
The Extraordinary Journey Of The Fakir Might Get You A Chance To Visit Paris - Sakshi
June 19, 2019, 03:03 IST
తమిళ క్రేజీ స్టార్‌ ధనుష్‌ హీరోగా రూపొందిన తాజా హాలీవుడ్‌ చిత్రం ‘ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ద ఫకీర్‌’ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే...
Back to Top