కోలీవుడ్ హీరో ధనుశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ఇద్దరు కుమారులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Jan 29 2026 4:00 PM | Updated on Jan 29 2026 4:19 PM