బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఆస్కార్ వేదికపై తళుక్కున మెరిసింది. ఇండియా నుంచి ఆస్కార్ ప్రజెంటర్‌గా ఎంపికైన ప్రియాంక చోప్రా లాస్ ఎంజిల్స్‌లో సందడి చేసింది.
ఈ సందర్భంగా ఆస్కార్ (Oscars 2026) ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా టాలీవుడ్ మూవీ వారణాసిలో హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.


