సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) చిన్నాన్న, నిర్మాత ఆదిశేషగిరి రావు తనయుడు బాబీ ఘట్టమనేనికి కవల పిల్లలు. తాజాగా ఆ పిల్లల మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకకి మహేశ్ తన సతీమణి నమ్రతతో(Namrata Shirodkar) కలిసి హాజరయ్యారు. బంధువులందరిని సరదాగా పలకరిస్తూ సందడి చేశారు.


