ధనుష్ 55వ ప్రాజెక్ట్‌కు అమరన్ మూవీ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి
మారి 2 తర్వాత ధనుష్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సాయి పల్లవి
‘అమరన్’లోనూ సాయి పల్లవే హీరోయిన్.. అటు హీరో, ఇటు దర్శకుడితో సాయి పల్లవికి ‘D 55’ రెండో సినిమా కావడం విశేషం.
ధనుష్, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన రౌడీ బేబీ సాంగ్ బిగ్ హిట్
ఇదే మూవీలో నటిస్తున్న శ్రీలీల
ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొత్త లుక్‌లో ధనుష్ కనిపిస్తారు


