ఘనంగా 72వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు) | 72nd National Film Awards in Gujarat HD Photos | Sakshi
Sakshi News home page

ఘనంగా 72వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

Sep 23 2026 6:55 AM | Updated on Sep 23 2026 6:55 AM

72nd National Film Awards in Gujarat HD Photos1
1/26

గుజరాత్‌ : ప్రతిష్ఠాత్మక జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో జరిగింది. ప్రతి ఏడాది ఢిల్లీలో జరిగే ఈ జాతీయ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఈసారి గుజరాత్‌లో నిర్వహించారు. ఈ ఏడాది జూలై 18న 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల విజేతలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024 ఏడాదికిగాను ఎంపిక చేసిన ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు రాష్ట్రపది ద్రౌపది ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు.

72nd National Film Awards in Gujarat HD Photos2
2/26

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి అవార్డు స్వీకరిస్తున్న మమ్ముట్టి

72nd National Film Awards in Gujarat HD Photos3
3/26

‘కమిటీ కుర్రోళ్లు’ నిర్మాత నిహారిక కొణిదెల

72nd National Film Awards in Gujarat HD Photos4
4/26

ఆదిత్య ధర్‌

72nd National Film Awards in Gujarat HD Photos5
5/26

కార్తీక్ ఆర్యన్

72nd National Film Awards in Gujarat HD Photos6
6/26

యామీగౌతమ్‌

72nd National Film Awards in Gujarat HD Photos7
7/26

జీవీ ప్రకాష్ కుమార్

72nd National Film Awards in Gujarat HD Photos8
8/26

సినీ నిర్మాత అశ్వని దత్

72nd National Film Awards in Gujarat HD Photos9
9/26

ధనుష్

72nd National Film Awards in Gujarat HD Photos10
10/26

సంజయ్ మిశ్రా రజత్

72nd National Film Awards in Gujarat HD Photos11
11/26

ఉత్తమ స్క్రీన్‌ ప్లే రచయితగా డైరెక్టర్‌ సుకుమార్‌ (‘పుష్ప–2’)

72nd National Film Awards in Gujarat HD Photos12
12/26

‘కమిటీ కుర్రోళ్ళు’ మూవీ టీమ్‌

72nd National Film Awards in Gujarat HD Photos13
13/26

దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి

72nd National Film Awards in Gujarat HD Photos14
14/26

దర్శకుడు నాగ్‌ అశ్విన్‌

72nd National Film Awards in Gujarat HD Photos15
15/26

ఉత్తమ బాల నటుడు (అరుణ్‌ దేవ్‌పోతుల – ‘35 చిన్న కథ కాదు’)

72nd National Film Awards in Gujarat HD Photos16
16/26

ఉత్తమ సంభాషణల రచయితగా దర్శకుడు వెంకీ అట్లూరి (‘లక్కీ భాస్కర్‌’)

72nd National Film Awards in Gujarat HD Photos17
17/26

72nd National Film Awards in Gujarat HD Photos18
18/26

72nd National Film Awards in Gujarat HD Photos19
19/26

72nd National Film Awards in Gujarat HD Photos20
20/26

72nd National Film Awards in Gujarat HD Photos21
21/26

72nd National Film Awards in Gujarat HD Photos22
22/26

72nd National Film Awards in Gujarat HD Photos23
23/26

72nd National Film Awards in Gujarat HD Photos24
24/26

72nd National Film Awards in Gujarat HD Photos25
25/26

72nd National Film Awards in Gujarat HD Photos26
26/26

(Images Source : https://www.pib.gov.in/)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement