బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ తన విలక్షణమైన నటనతో అశేష అభిమానులను సంపాదించుకుంది.
కుందనపు బొమ్మలా ఉండే మృణాల్ తనదైన ఫ్యాషన్‌తో అభిమానులను అలరిస్తుంటుందామె.
సందర్భానుసారం కాకుండా విభిన్నంగా ఫ్యాషన్‌ని ఎంచుకుని ఇలా కూడా స్టైలిష్‌గా కనిపించొచ్చు అని చెబుతుంది తన లుక్‌తో.


