మాజీ శాసనసభ్యుడు కె.పి.ఆర్.ఐ.టి విధ్యాసంస్థల అధినేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మాతగా సాయిప్రగతి ఆర్ట్స్ పతాకంపై బహుముఖ ప్రజ్ఞాశాలి యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె. అచ్చిరెడ్డి సమర్పకులుగా ‘వేదవ్యాస్’ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే .
వినాయక చవితి పండగ అనగానే ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహం గుర్తుకువస్తుంది ఎవరికైనా.
ఆ గణపతిని దర్శించుకోవటానికి భక్తులు పోటీపడతారు. అందుకే ఆ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసి ఆ గణపతి ఆశీస్సులు అందుకున్నారు ‘వేదవ్యాస్’ సినిమా యూనిట్.
నిర్మాత కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, దర్శకుడు యస్వీ కృష్ణారెడ్డి, ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి, హీరో పిడుగు విశ్వనాథ్‌లు.


