February 26, 2021, 11:31 IST
కుప్పకూలిన మార్కెట్ : సూచీలు ఢమాల్
February 26, 2021, 09:25 IST
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు కుప్పకూలాయి. శుక్రవారం ఆరంభంలోనే సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు కుప్పకూలింది. నిఫ్టీ కూడా ఇదే బాటలో...
February 24, 2021, 12:24 IST
సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా ట్రేడింగ్ నిలిచిపోవడం కలకలం రేపింది. సాంకేతిక లోపాల కారణంగా స్టాక్ మార్కెట్లో (ఎన్ఎస్ఈ) ...
February 24, 2021, 09:37 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత పుంజుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్226 పాయింట్ల లాభంతో 49978 వద్ద...
February 23, 2021, 09:37 IST
దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ కీలకమైన 50 వేల ఎగువకు చేరింది.
February 22, 2021, 12:28 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. వరుసగా ఐదవ రోజు బలహీనంగా ఉన్న మార్కెట్లకు కరోనా సెగ తగిలింది. దేశంలో మళ్లీ...
February 22, 2021, 09:27 IST
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లో బలహీన ధోరణి కొనసాగుతోంది. హై స్థాయిల్లో లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో...
February 19, 2021, 10:40 IST
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో వరుసగా మూడో సెషన్లో కూడా ...
February 18, 2021, 16:40 IST
ముంబయి: దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసేసరికి బాంబే స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీ సూచీ 0.73...
February 18, 2021, 11:08 IST
దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి.
February 17, 2021, 18:32 IST
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో సెన్సెక్స్ రోజంతా నష్టాల్లోనే కదలాడింది. ఉదయం...
February 17, 2021, 10:00 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. అత్యధిత స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో కీలక సూచీలు నష్టాలను...
February 15, 2021, 16:09 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. భారత కంపెనీలు విడుదల చేసిన డిసెంబర్ త్రైమాసిక ఆదాయాల నేపథ్యంలో నేడు...
February 15, 2021, 10:12 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు సరికొత్త శిఖాలకు చేరాయి. గత వారం ఫ్లాట్‌గా ట్రేడ్ అయిన సూచీలు సోమవారం భారీగా ర్యాలీ అవుతున్నాయి. దీంతో...
February 13, 2021, 06:18 IST
ముంబై: చివరి అరగంటలో బ్యాంకింగ్, ఐటీ షేర్లు రాణించడంతో శుక్రవారం సూచీలు మిశ్రమంగా ముగిశాయి. ఇంట్రాడేలో 544 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్...
February 12, 2021, 15:54 IST
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ముగిసింది. రోజంతా పటిష్టంగా కదలిన స్టాక్‌మార్కెట్ వారాంతంలో మిశ్రమంగా స్థిరపడింది. డే హై నుంచి 400...
February 11, 2021, 15:57 IST
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఆరంభంలో నష్టాలను ఎదుర్కొన్న సూచీలు తరువాత పుంజుకున్నాయి. మిడ్ సెషన్ నుంచి మరింత ఎగిసి...
February 11, 2021, 10:03 IST
సెన్సెక్స్ ప్రస్తుతం 190 పాయింట్లు ఎగిసి 51500 వద్ద, నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 15162 వద్ద కొనసాగుతున్నాయి.
February 10, 2021, 16:19 IST
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఫ్లాట్‌గా ముగిసాయి. రోజంతా లాభనష్టాల మధ్య మార్కెట్లు ఊగిసలాడాయి. పెట్టుబడిదారులు లాభాలను...
February 10, 2021, 11:12 IST
సాక్షి, ముంబై: వరుస భారీ లాభాల అనంతరం దేశీయ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, గరిష్ట స్థాయిల...
February 09, 2021, 16:32 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డు పరుగు నుంచి వెనక్కి తగ్గాయి. రికార్డుల మోత మోగించిన సూచీలు ఆఖరి గంటలో మొత్తం లాభాలను కోల్పోయాయి....
February 09, 2021, 11:29 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్ల బుల్ ర్యాలీ అప్రతిహతంగా కొనసాగుతోంది. వరుసగా ఏడోరోజూ దేశీయ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డు...
February 08, 2021, 16:58 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ వారం ఆరంభంలో కూడా తమ లాభాల హవాను కొనసాగించాయి. వరుసగా ఆరోరోజూ భారీగా లాభపడిన ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు...
February 08, 2021, 10:02 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరవ రోజూ భారీ లాభాలతో కళ కళలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ మార్కెట్లో బుల్...
February 06, 2021, 05:50 IST
ముంబై: ట్రేడింగ్‌లో ఒడిదుడుకులకు లోనైన సూచీలు శుక్రవారం చివరికి లాభాలతోనే ముగిశాయి. ఇంట్రాడేలో 51 వేల స్థాయిని అందుకున్న సెన్సెక్స్ 117 పాయింట్ల...
February 05, 2021, 09:56 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది.బడ్జెట్ బూస్ట్‌కు తోడు,అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల సపోర్ట్‌తో దేశీయ...
February 05, 2021, 04:33 IST
ముంబై: స్టాక్ మార్కెట్లో బడ్జెట్ ర్యాలీ గురువారం కూడా కొనసాగడంతో సూచీలు నాలుగో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఆర్బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను...
February 04, 2021, 14:21 IST
సాక్షి,ముంబై: బడ్జెట్ 2021 తరువాత దలాల్ స్ట్రీట్ సరికొత్త రికార్డులకు నెలవుగా మారింది. కీలక సూచీలు సరికొత్త జీవితాకాల గరిష్టాలను నమోదు చేసిన...
February 04, 2021, 10:34 IST
సాక్షి, ముంబై: అత్యధిక రికార్డు స్థాయిలనుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయి. మూడు రోజుల భారీ లాభాల అనంతరం మదు పరుల లాభాల స్వీకరణ...
February 04, 2021, 04:49 IST
ముంబై: స్టాక్ మార్కెట్లో మూడోరోజూ బడ్జెట్ సందడి కొనసాగడంతో సెన్సెక్స్ సూచీ తొలిసారి 50 వేల శిఖరస్థాయి పైన ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్ కూడా...
February 03, 2021, 16:12 IST
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లో వరుసగా మూడో రోజూ కూడా భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచి జోరుగా ఉన్న కీలక సూచీలు బుధవారం మరో జీవితకాల గరిష్టాలను...
February 03, 2021, 11:07 IST
సాక్షి, ముంబై: దలాల్ స్ట్రీట్ బడ్జెట్ ర్యాలీ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజూలాభాల్లో కొనసాగుతున్న సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఆంరభంలోనే ఆల్-...
February 02, 2021, 10:12 IST
సాక్షి, ముంబై: బడ్జెట్ అనంతరం వరుసగా రెండో రోజు కూడా దలాల్ స్ట్రీట్‌లో లాభాల హవా కొనసాగుతోంది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సూచీలు రికార్డు...
February 01, 2021, 16:11 IST
సాక్షి,ముంబై: కేంద్ర బడ్జెట్లో ఆర్థికమమంత్రి నిర్మల సీతారామన్ ఆరోగ్య సంరక్షణకోసం భారీ నిధులతో పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో సోమవారం దలాల్ స్ట్రీట్...
February 01, 2021, 10:35 IST
సాక్షి, ముంబై: మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నా నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఆరంభంలోనే 400పాయింట్లు జంప్...
February 01, 2021, 00:31 IST
ముంబై: కేంద్ర బడ్జెట్–2021 ప్రభావిత అంశాలు, ఆర్బీఐ పాలసీ సమావేశ నిర్ణయాలే ఈ వారం స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు...
January 30, 2021, 05:45 IST
ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 1263 పాయింట్ల రేంజ్లో కదలాడింది.
January 29, 2021, 15:34 IST
సాక్షి, ముంబై : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు, రానున్న బడ్జెట్ మధ్య దేశీయ సూచీలు భారీ నష్టాలతో ముగిసాయి. ట్రేడింగ్ ఆరంభంలోనే లాభాలతో సూచీలు...
January 29, 2021, 05:39 IST
ముంబై: స్టాక్ మార్కెట్లో అయిదో రోజూ అమ్మకాలు ఆగలేదు. ఫలితంగా సెన్సెక్స్ 47వేల స్థాయిని, నిఫ్టీ 14వేల మార్కును కోల్పోయాయి. జనవరి ఫ్యూచర్స్ అండ్...
January 28, 2021, 16:22 IST
సాక్షి,ముంబై: 2021లో కొత్త ఏడాదిలో ఆల్‌టైం రికార్డులుతో మెరుపులు మెరిపించింది దలాల్ స్ట్రీట్. కానీ ఏడాది తొలి డెరివేటివ్ సిరీస్‌మాత్రం నష్టాల్లో...
January 28, 2021, 10:27 IST
సాక్షి, ముంబై: ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ మార్కెట్లు వరుసగా ఐదోరోజు కూడా అమ్మకాల ఒత్తిడి...
January 27, 2021, 13:15 IST
సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లలో వరుసగా మూడో రోజూ కూడా అమ్మకాల సెగ తాకుతోంది. దీంతో సెన్సెక్స 48వేలకు దిగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 14100...