26వేల మార్కు చేరిన నిఫ్టీ | Stock Market Updates October 23, 2025: Sensex Rises 513 Points, Nifty Above 26,000 | Market Opens Higher | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 26వేల మార్కు చేరిన నిఫ్టీ

Oct 23 2025 9:26 AM | Updated on Oct 23 2025 11:34 AM

stock market updates on October 23rd 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 135 పాయింట్లు పెరిగి 26,001కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 513 పాయింట్లు  పుంజుకుని 84,933 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement