180 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ | Stock Market Updates October 14th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 180 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

Oct 14 2025 9:37 AM | Updated on Oct 14 2025 10:05 AM

Stock Market Updates October 14th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే మంగళవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:34 సమయానికి నిఫ్టీ(Nifty) 64 పాయింట్లు పెరిగి 25,293కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 181 పాయింట్లు  పుంజుకుని 82,501 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement