25,000 మార్కుపైనే నిఫ్టీ | stock market updates October 9th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 25,000 మార్కుపైనే నిఫ్టీ

Oct 9 2025 9:44 AM | Updated on Oct 9 2025 10:13 AM

stock market updates October 9th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 09:42 సమయానికి నిఫ్టీ(Nifty) 52 పాయింట్లు పెరిగి 25,097కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 107 పాయింట్లు  పుంజుకొని 81,871 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement