400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్‌ | stock market updates on October 30th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 400 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్‌

Oct 30 2025 9:46 AM | Updated on Oct 30 2025 10:24 AM

stock market updates on October 30th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే గురువారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:46 సమయానికి నిఫ్టీ(Nifty) 132 పాయింట్లు తగ్గి 25,920కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 414 పాయింట్లు  నష్టపోయి 84,583 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement