సినిమాలతోనే కాకుండా తన అందం, అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది అందాల భామ కీర్తి సురేశ్. (Keerthy Suresh)
ఈ రోజు ఆమె పుట్టినరోజు (#HBDKeerthySuresh) సందర్భంగా సోషల్ మీడియాలో పలు ఫొటోలు వైరల్గా మారాయి.
కీర్తి స్టైలిష్ లుక్లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.
మరోవైపు ఆమె నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సినిమాకు సంబంధించిన విశేషాలు కూడా సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
(Images Source : Instagram/ keerthysureshofficial)


