లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు | Stock Market Today Updates On Oct 15th 2026, Sensex And Nifty Rise As Indian Benchmark Indices Trade In Green | Sakshi
Sakshi News home page

Stock Market Updates: లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Oct 15 2026 9:39 AM | Updated on Oct 15 2026 10:03 AM

Stock Market Rally Today Sensex Nifty Surge Indian Stock Market Indices

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:32 సమయానికి నిఫ్టీ(Nifty) 121 పాయింట్లు పెరిగి 22,741 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 464 పాయింట్లు ఎగబాకి 73,255 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 101.93

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 104.1 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 5.09 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 1.11 శాతం తగ్గింది.

  • నాస్‌డాక్‌ 1.88 శాతం పడిపోయింది.

Today Nifty position 15-10-2026(time: 09:32 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement