అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, నరేశ్ విజయకృష్ణ, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘క్రేజీ కళ్యాణం’.
భద్రప్ప గాజుల దర్శకత్వంలో యారో సినిమాస్ బ్యానర్పై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 16న రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.


