వెండి ఐటెమ్స్‌ దిగుమతి లైసెన్సులు సరళతరం | Silver Import Licenses Simplified New Rules Boost Trade Ease Import | Sakshi
Sakshi News home page

వెండి ఐటెమ్స్‌ దిగుమతి లైసెన్సులు సరళతరం

Oct 15 2026 8:24 AM | Updated on Oct 15 2026 8:24 AM

Silver Import Licenses Simplified New Rules Boost Trade Ease Import

అసలైన దరఖాస్తుదారులకు ప్రాసెసింగ్‌ సమయాన్ని తగ్గించే దిశగా నిర్దిష్ట వెండి ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించిన ప్రక్రియను కేంద్రం సరళతరం చేసింది. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఆధారంగా ఆథరైజేషన్లను వేగవంతం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) వెల్లడించింది.

వన్‌ టైమ్‌ ప్రాతిపదికన డీజీఎఫ్‌టీ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లను కొత్త ప్రక్రియకు తగ్గట్లుగా సవరించుకునేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొంది. దీని కింద ఇచ్చే అనుమతుల ప్రకారం నిర్దేశిత ఐటెమ్‌లను ఇండియా ఇంటర్నేషనల్‌ బులియన్‌ ఎక్స్ఛేంజ్‌(ఐఐబీఎక్స్‌) లేదా నామినేట్‌ చేసిన బ్యాంకుల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం రిస్ట్రిక్టెడ్‌ కేటగిరీలో ఉన్న వెండి ఐటమ్‌లను దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి లైసెన్సు తీసుకోవాల్సి ఉంటోంది.

ఇదీ చదవండి: ఇంట్లో మహారాణులు.. పెట్టుబడుల్లో ప్రేక్షకులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement