బంగారం ధరలు రోజురోజుకి ఊహకందని రీతిలో మారిపోతున్నాయి. ఒకరోజు భారీగా తగ్గితే.. మరోరోజు అదే స్థాయిలో తగ్గుతోంది. నేడు (శనివారం) గోల్డ్ రేటు కొంత తగ్గుముఖం పట్టింది. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలలో మార్పులు జరిగాయి. ఏ నగరం గోల్డ్ రేటు ఎలా ఉందో ఈ కింద చూడవచ్చు.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,17,200 - రూ.500 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,27,860 - రూ.540 తగ్గింది
చెన్నైలో
22 క్యారెట్స్:రూ.1,17,200 - రూ.500 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,27,860 - రూ.540 తగ్గింది
బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోతులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,17,200 - రూ.500 తగ్గింది
24 క్యారెట్స్:రూ.1,27,860 - రూ.540 తగ్గింది
దేశ రాజధాని నగరం దిల్లీలో
22 క్యారెట్స్: రూ.1,17,350 - రూ.500 తగ్గింది
24 క్యారెట్స్: రూ.1,28,010 - రూ.540 పెరిగింది
ఢిల్లీలో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,70,000 - ఎలాంటి మార్పు లేదు
హైదరాబాద్‌లో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,70,000 - ఎలాంటి మార్పు లేదు


