షాకిస్తున్న ధరలు.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి! | Today Gold and Silver Price in India 27th November | Sakshi
Sakshi News home page

షాకిస్తున్న ధరలు.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి!

Nov 27 2026 9:58 AM | Updated on Nov 27 2026 10:14 AM

Today Gold and Silver Price in India 27th November

బంగారం ధరల వరుస పెరుగుదల మొదలైంది. రెండో రోజూ గోల్డ్ రేటు ముందుకు సాగుతోంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఆలోచనలో పడిపోయారు. తగ్గుతుందనుకున్న పసిడి రేటు మళ్లీ పెరుగుతుండటం.. వారిలో నిరాశను కలిగించింది. ఈ రోజు (శుక్రవారం) దేశంలోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో కింద చూడవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement