దేశంలో బంగారం ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఉదయం భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చిన పసిడి ధరలు సాయంత్రానికి కాస్త ఉపశమనం కలిగించాయి. ఈరోజు ఉదయం 10 గ్రాములకు రూ.2610 మేర ఎగిసిన పుత్తడి ధరలు సాయంత్రానికి కాస్త దిగివచ్చాయి. దీంతో ఈరోజు పెరుగుదల రూ.1520కి పరిమితమైంది. మరోవైపు వెండి ధరలు మాత్రం నిలకడ కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)


