ఒక్కరోజులోనే సీన్ రివర్స్.. పసిడి ధరల్లో కీలక మార్పు! | Today Gold and Silver Price in India Check Latest Rates | Sakshi
Sakshi News home page

ఒక్కరోజులోనే సీన్ రివర్స్.. పసిడి ధరల్లో కీలక మార్పు!

Nov 26 2026 10:10 AM | Updated on Nov 26 2026 10:10 AM

Today Gold and Silver Price in India Check Latest Rates

బుధవారం భారీగా తగ్గిన బంగారం ధర.. నేడు (గురువారం) ఒక్కసారిగా పరుగులు పెట్టింది. ఈ రోజు 10 గ్రాముల గోల్డ్ రేటు గరిష్టంగా రూ.2,610 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీలలోని పసిడి ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. వెండి రేటులో మాత్రం ఎలాంటి చలనం లేదు. కొత్త ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,15,400 - రూ.2400 పెరిగింది
24 క్యారెట్స్:రూ.1,25,890 - రూ.2610 పెరిగింది

చెన్నైలో
22 క్యారెట్స్:రూ.1,15,400 - రూ.2400 పెరిగింది
24 క్యారెట్స్:రూ.1,25,890 - రూ.1310 పెరిగింది

బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోతులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,15,400 - రూ.2400 పెరిగింది
24 క్యారెట్స్:రూ.1,25,890 - రూ.2610 పెరిగింది

దేశ రాజధాని నగరం దిల్లీలో 
22 క్యారెట్స్: రూ.1,15,550 - రూ.2400 పెరిగింది
24 క్యారెట్స్: రూ.1,26,040 - రూ.2610 పెరిగింది

ఢిల్లీలో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,65,000 - ఎలాంటి మార్పు లేదు

హైదరాబాద్‌లో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,65,000 - ఎలాంటి మార్పు లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement