డబుల్‌ క్రాష్‌.. మరింత పడిపోయిన బంగారం ధరలు | Gold Rate Double crash check latest Gold and Silver price Nov 25 | Sakshi
Sakshi News home page

డబుల్‌ క్రాష్‌.. మరింత పడిపోయిన బంగారం ధరలు

Nov 25 2026 9:43 PM | Updated on Nov 25 2026 9:48 PM

Gold Rate Double crash check latest Gold and Silver price Nov 25

దేశంలో బంగారం ధరలు మరింత పడిపోయాయి. ఈరోజు ఉదయం 10 గ్రాములకు రూ.3220 మేర క్షీణించిన పసిడి ధరలు సాయంత్రానికి ఇంకా పడిపోయాయి. మొత్తంగా ఒక్క రోజులో సుమారు రూ.4470 పతనమయ్యాయి. వెండి ధరలు కూడా కేజీకి రూ.10000 మేర దిగివచ్చాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

gold and silver price1
1/6

gold and silver price2
2/6

gold and silver price3
3/6

gold and silver price4
4/6

gold and silver price5
5/6

gold and silver price6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement