ఊహించని ట్విస్ట్.. బంగారం ధరలు జంప్! | Big Change in Gold and Silver Rates Check 22K and 24K Prices on November 24 | Sakshi
Sakshi News home page

Today Gold and Silver Price: ఊహించని ట్విస్ట్.. బంగారం ధరలు జంప్!

Nov 24 2026 10:12 AM | Updated on Nov 24 2026 10:13 AM

Big Change in Gold and Silver Rates Check 22K and 24K Prices on November 24

బంగారం రేటు మళ్లీ పెరిగింది. దీంతో పసిడి ప్రియులలో ఆందోళన మొదలైంది. పసిడి ధరలు ఇంకా తగ్గుతాయి అనుకున్నవారి ఆశలు ఆవిరైపోయాయి. ఈ రోజు (మంగళవారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.1240 పెరిగింది. ధరల పెరుగుదలతో.. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో మార్పులు కనిపించాయి. పసిడి రేటు ఏ నగరంలో ఎలా ఉందో.. ఈ కింద చూడవచ్చు.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,17,150 - రూ.1,150 పెరిగింది
24 క్యారెట్స్:రూ.1,27,800 - రూ.1,240 పెరిగింది

చెన్నైలో
22 క్యారెట్స్:రూ.1,17,150 - రూ.1,150 పెరిగింది
24 క్యారెట్స్:రూ.1,27,800 - రూ.1,240 పెరిగింది

బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోతులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,17,150 - రూ.1,150 పెరిగింది
24 క్యారెట్స్:రూ.1,27,800 - రూ.1,240 పెరిగింది

దేశ రాజధాని నగరం దిల్లీలో 
22 క్యారెట్స్: రూ.117300 - రూ.1,150 పెరిగింది
24 క్యారెట్స్: రూ.127900 - రూ.1,190 పెరిగింది

ఢిల్లీలో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,75,000 - ఎలాంటి మార్పు లేదు

హైదరాబాద్‌లో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,75,000 - ఎలాంటి మార్పు లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement