గత వారంరోజులుగా భారీగా తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరుగుదల దిశగా అడుగులు వేసాయి. ఈ రోజు (సోమవారం) పసిడి రేటు గరిష్టంగా రూ.1480 పెరిగింది. దీంతో ఒక్కసారిగా గోల్డ్ రేటులో మార్పులు జరిగాయి. వెండి మాత్రం స్థిరంగా ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో.. ఈ కింద చూడవచ్చు.
హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల్లో తులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,16,000 - రూ.1350 పెరిగింది
24 క్యారెట్స్:రూ.1,26,560 - రూ.1480 పెరిగింది
చెన్నైలో
22 క్యారెట్స్:రూ.1,16,000 - రూ.1350 పెరిగింది
24 క్యారెట్స్:రూ.1,26,560 - రూ.1480 పెరిగింది
బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోతులం బంగారం
22 క్యారెట్స్:రూ.1,16,000 - రూ.1350 పెరిగింది
24 క్యారెట్స్:రూ.1,26,560 - రూ.1480 పెరిగింది
దేశ రాజధాని నగరం దిల్లీలో
22 క్యారెట్స్: రూ.1,16,150 - రూ.1350 పెరిగింది
24 క్యారెట్స్: రూ.1,26,710 - రూ.1480 పెరిగింది
ఢిల్లీలో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,75,000 - ఎలాంటి మార్పు లేదు
హైదరాబాద్‌లో వెండి ధరలు
కేజీ వెండి రూ.1,75,000 - ఎలాంటి మార్పు లేదు


