నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Stock Market Update November 27th | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Nov 27 2026 9:32 AM | Updated on Nov 27 2026 9:32 AM

Stock Market Update November 27th

దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటలకు సెన్సెక్స్ 200.41 పాయింట్లు లేదా 0.24 శాతం నష్టంతో 84,128.19 వద్ద, నిఫ్టీ 58.65 పాయింట్లు లేదా 0.23 శాతం నష్టంతో 25,825.85 వద్ద ఉన్నాయి.

టాటా టెలిసర్వీసెస్ (మహారాష్ట్ర) లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎంఎంటీసీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. జూపిటర్ వాగన్స్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ వంటివి నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement