భారీగా పెరిగిన మార్కెట్‌ సూచీలు | today Stock Market Updates bull rally Sensex Nifty Trade Market Highlights | Sakshi
Sakshi News home page

Stock Market Updates: భారీగా పెరిగిన మార్కెట్‌ సూచీలు

Nov 25 2026 9:26 AM | Updated on Nov 25 2026 9:26 AM

today Stock Market Updates bull rally Sensex Nifty Trade Market Highlights

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:24 సమయానికి నిఫ్టీ(Nifty) 384 పాయింట్లు పెరిగి 25,736 వద్దకు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 1350 పాయింట్లు పుంజుకొని 83,786 వద్ద ట్రేడవుతోంది.

  • అమెరికా డాలర్‌ ఇండెక్స్‌(USD Index) 103.88

  • బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ ధర 90 డాలర్లు

  • యూఎస్‌ 10 ఏళ్ల బాండ్‌ ఈల్డ్‌లు 4.9 శాతానికి చేరాయి.

  • గడిచిన సెషన్‌లో యూఎస్‌ ఎస్‌ అండ్‌ పీ 0.5 శాతం తగ్గింది.

  • నాస్‌డాక్‌ 1.48 శాతం పడిపోయింది.

Today Nifty position 25-11-2026(time: 09:24 am)


(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement