దౌడు తీసిన బంగారం.. గంటల్లో రూ.3600 జంప్‌! | Gold Rate Rise Agian by Evening check latest Gold and Silver price Nov 27 | Sakshi
Sakshi News home page

దౌడు తీసిన బంగారం.. గంటల్లో రూ.3600 జంప్‌!

Nov 27 2026 6:10 PM | Updated on Nov 27 2026 6:37 PM

Gold Rate Rise Agian by Evening check latest Gold and Silver price Nov 27

దేశంలో బంగారం ధరలు గంటల్లో మారిపోతున్నాయి. ఈరోజు ఉదయం భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాకిచ్చిన పసిడి ధరలు సాయంత్రానికి మరింత ఎగిసి బెంబేలెత్తించాయి. ఈరోజు ఉదయం 10 గ్రాములకు రూ.1750 మేర ఉన్న పుత్తడి ధరల పెరుగుదల సాయంత్రానికి రూ.3600లకు చేరింది. మరోవైపు వెండి ధరలు కేజీకి  రూ.5000 చొప్పున పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

gold1
1/6

gold2
2/6

gold3
3/6

gold4
4/6

Gold and Silver rates5
5/6

Gold and Silver rates6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement