26వేల మార్కు కిందే నిఫ్టీ సూచీ | Stock Market Updates Today: Sensex Down 81 Points, Nifty Slips 12 Points | October 24, 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 26వేల మార్కు కిందే నిఫ్టీ సూచీ

Oct 24 2025 9:43 AM | Updated on Oct 24 2025 11:20 AM

stock market updates on October 24th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే శుక్రవారం ఫ్లాట్‌గా కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:33 సమయానికి నిఫ్టీ(Nifty) 12 పాయింట్లు తగ్గి 25,878కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 81 పాయింట్లు  నష్టపోయి 84,454 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement