
గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ 322.86 పాయింట్లు లేదా 0.39 శాతం లాభంతో.. 82,928.29 వద్ద, నిఫ్టీ 80.90 పాయింట్లు లేదా 0.32 శాతం లాభంతో 25,404.45 వద్ద సాగుతున్నాయి.
గుజరాత్ రఫియా ఇండస్ట్రీస్, మాస్క్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్, షేర్ ఇండియా సెక్యూరిటీస్, హుహ్తమాకి ఇండియా, ఉమియా బిల్డ్‌కాన్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. కేఈఐ ఇండస్ట్రీస్, సెమాక్ కన్సల్టెంట్స్ లిమిటెడ్, వీ విన్ లిమిటెడ్, లక్ష్మీ గోల్డోర్నా హౌస్, రీజెన్సీ సెరామిక్స్ వంటి సంస్థలు నష్టాల జాబితాలోకి చేరాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)