26వేల మార్కు వద్ద నిఫ్టీ.. | stock market updates on October 29th 2025 | Sakshi
Sakshi News home page

Stock Market Updates: 26వేల మార్కు వద్ద నిఫ్టీ..

Oct 29 2025 9:36 AM | Updated on Oct 29 2025 9:38 AM

stock market updates on October 29th 2025

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం లాభాల్లో కదలాడుతున్నాయి. ఈరోజు ఉదయం 09:35 సమయానికి నిఫ్టీ(Nifty) 67 పాయింట్లు పెరిగి 26,004కు చేరింది. సెన్సెక్స్‌(Sensex) 201 పాయింట్లు  పుంజుకొని 84,802 వద్ద ట్రేడవుతోంది.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
Advertisement